ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ క్యాన్‌లో వాటర్

ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ క్యాన్‌లో వాటర్

TG: హైదరాబాద్ బోడుప్పల్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. శరత్ యాదవ్ అనే వ్యక్తి 5 లీటర్ల ఫ్రీడమ్ ఆయిల్ క్యాన్‌ను జెప్టోలో ఆర్డర్ పెట్టాడు. డెలివరీ బాయ్ తెచ్చిన ఆయిల్ క్యాన్‌ని ఓపెన్ చేసి చూడగా షాక్ అయ్యాడు. ఆయిల్‌కు బదులు నీళ్లు ఉండటంతో కంగుతిన్నాడు. జెప్టో వాళ్లని సంప్రదించగా నో రెస్పాండ్ వచ్చిందని, కన్జ్యూమర్ కోర్టులో కేసు వేస్తానని శరత్ తెలిపాడు.