'ఈనెల 18న సర్వసభ్య సమావేశం'

'ఈనెల 18న సర్వసభ్య సమావేశం'

NLR: సీతారామపురం ఎంపీడీవో కార్యాలయంలో ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనునట్లు శనివారం ఎంపీడీవో శివ ప్రసాదరావు తెలిపారు. మండల ప్రజాప్రతినిధులు హాజరు కావాలని ఆయన కోరారు. జరగబోయే అభివృద్ధిపై పూర్తి వివరాలతో ఆయా శాఖల అధికారులు తప్పక హాజరు కావాలన్నారు.