బాబా శత జయంతికి ప్రజాప్రతినిధులకు ఆహ్వానం

బాబా శత జయంతికి ప్రజాప్రతినిధులకు ఆహ్వానం

సత్యసాయి: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులను పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆహ్వానించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి, జిల్లా ఎమ్మెల్యేలు, కీలక నేతలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవాల్లో తప్పక పాల్గొనాలని వారిని కోరారు.