VIDEO: స్వయం ఉపాధి మార్గం చూపిన CRPF

VIDEO: స్వయం ఉపాధి మార్గం చూపిన CRPF

MLG: యువత కేవలం ఉద్యోగాలపై ఆధారపడకుండా స్వయం ఉపాధి రంగాల్లో రాణించి ఆర్థిక పురోగతి సాధించాలని CRPF సెంట్రల్ కమాండెంట్ ముంగ్ ఆకాంక్షించారు. శనివారం వెంకటాపురంలోని 39వ బెటాలియన్ వన సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రిపేరింగ్ శిక్షణలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆయన ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అభినందించారు.