బీఎడ్, ఎంఎడ్ ఫలితాలు విడుదల

బీఎడ్, ఎంఎడ్ ఫలితాలు విడుదల

MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ఫార్మసీ, ఇంటిగ్రేటెడ్ బీఎడ్, ఎంఎడ్ ఫలితాలను యూనివర్సిటీ ఉపకులపతి జీఎన్ శ్రీనివాస్ బుధవారం విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్ సైట్‌లో చూసుకోవాలని, అభ్యంతరాలు ఉంటే రీవాల్యుయేషన్ చేసుకోవాలని పరీక్షల నియంత్రణ అధికారిణి డాక్టర్ కే.ప్రవీణ అన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేశ్ బాబు, ప్రిన్సిపల్ రవికాంత్ పాల్గొనారు.