దీదీ సంచలన ఆరోపణలు

దీదీ సంచలన ఆరోపణలు

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రంలోని బీజేపీకి, కాంగ్రెస్, తమిళనాడు సీఎం స్టాలిన్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు. అందుకే ఎన్నికల సమయంలో బెంగాల్ నుంచి పెద్ద సంఖ్యలో 500 మంది IAS, IPS అధికారులను తమిళనాడుకు పోలింగ్ అబ్జర్వర్లుగా పంపించారని మండిపడ్డారు. తద్వారా బెంగాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని తెలిపారు.