ఏపీ అగ్రస్థానానికి ఎదగాలి: సీఎం చంద్రబాబు

AP: 2047 స్వర్ణాంధ్ర విజన్ అధికారులకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. 'భారత్ అభివృద్ధికి తోడుగా ఏపీ కూడా అగ్రస్థానానికి ఎదగాలి. సీఎస్, డీజీపీల నుంచి క్షేత్రస్థాయి వరకు సరైన వ్యక్తి ఉండాలనే నియామకాలు. సంస్కరణలు వద్దన్న చాలా రాజకీయ పార్టీలు మనుగడలో లేకుండా పోయాయి. డబుల్ ఇంజిన్ సర్కార్- డబుల్ ఇంజిన్ గ్రోత్ లక్ష్యంతో పనిచేస్తున్నాం' అని తెలిపారు.