శిశువు అవశేషాల కోసం పోలీసుల గాలింపు

శిశువు అవశేషాల కోసం పోలీసుల గాలింపు

ప్రకాశం: గర్భస్థ శిశువు అవశేషాలకై పోలీసులు వెతకడం పట్టణంలో చర్చాంశనీయంగా మారింది. HMపాడు మండలానికి చెందిన మహిళ ప్రేమికుని మాయ మాటలకు లొంగి గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న మహిళ సోదరుడు కడుపులో పెరుగుతున్న పిండాన్ని తొలగించాలని ఆదేశించి,  అమలు చేశాడు. పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి పూడ్చిన చోట అవశేషాల కోసం గాలిస్తున్నారు.