VIDEO: జలాశయాల్లో పెరుగుతున్న నీటిమట్టం

VIDEO: జలాశయాల్లో పెరుగుతున్న నీటిమట్టం

KMM: తుపాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో వర్షాలు కురుస్తుండగా ప్రధాన జలాశయాలు, వాగుల్లో నీటిమట్టం పెరుగుతోంది. పాలేరు, వైరా, లంకసాగర్ ప్రాజెక్టుల్లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరగా, ఆకేరు, మున్నేరు వాగుల్లోనూ నీటి ప్రవాహం గణనీయంగా పెరుగుతోంది. పొలిశెట్టిగూడెం, తీర్థాల వద్ద మున్నేటిలో నీటిమట్టం వేగంగా పెరుగుతోందని జల వనరుల శాఖ అధికారులు తెలిపారు.