ఆ ప్రాంతాల్లో ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్

ఆ ప్రాంతాల్లో ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్

RR: వేసవి వేళ పలు చోట్ల భారీ డిమాండ్ ఏర్పడింది. గత ఏడాది కంటే మణికొండ, బంజారాహిల్స్, డోయెన్స్, హఫీజ్ పేట్, నేతాజీ పార్క్ ఫిల్లింగ్ స్టేషన్‌లో బుకింగ్స్ పెరిగినట్టు HMWSSB తెలిపింది. ఈ పెండెన్సీని తగ్గించుకోవడానికి.. ఈ రెండు రోజుల్లో ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించింది. రాత్రి వేళల్లోనూ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.