నేడు పాలకొండలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు పాలకొండలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

PPM: పాలకొండ మండల పరిధిలో కొన్ని ప్రాంతాలకు శుక్రవారం ఉదయం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు ఈఈ విష్ణుమూర్తి తెలిపారు. 11 కేవీ జేహెచ్సీ ఫీడరు ఆనుకొని ఉన్న చెట్ల కొమ్మలు తొలగింపు, నిర్వహణ పనుల నిమిత్తం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లుంబూరు, తుమరాడ గ్రామాలతో పాటు పట్టణంలోని గారమ్మ కాలనీ, నెయ్యిలవీధి, ఘాసీ వీధి, కాపు వీధుల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు