VIDEO: ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన ప్రజలు

GNTR: తూర్పు నియోజకవర్గ MLA నసీర్ పొత్తూరి వారి తోటలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో బుధవారం పాల్గొన్నారు. స్వయంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నసీర్‌కు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తారని నజీర్ హామీ ఇచ్చారు.