సీసీ రోడ్డు నిర్మించాలని వినతి

సీసీ రోడ్డు నిర్మించాలని వినతి

VSP: ముచంగిపుట్టు మండలంలోని తుడుమురాయిలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. సీసీ రోడ్డు లేక ఏటా కురుస్తున్న వర్షాలకు గ్రామంలో ఉన్న మట్టి రోడ్డు బురదయమై రాకపోకలకు తీర ఇబ్బంది కలుగుతుందని గిరిజనులు వాపోతున్నారు. సీసీ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని పంచాయతీ పాలకులకు అధికారులకు ఎన్నోసార్లు విన్న పట్టించుకోవధం లేదు.