ఆలూరుపాడు సచివాలయాని తనిఖీ చేసిన ఎంపీడీవో

ఆలూరుపాడు సచివాలయాని తనిఖీ చేసిన ఎంపీడీవో

NLR: కొడవలూరు మండలం ఆలూరుపాడు గ్రామ సచివాలయమును ఎంపీడీవో వెంకట సుబ్బారావు ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీ కార్యదర్శి, అగ్రికల్చర్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. సచివాలయ సిబ్బంది గైరు హాజరుపై పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులును వివరణ కోరారు. గైరహాజరైన సిబ్బందికి, విధులు పట్ల నిర్లక్ష్యం వహించిన సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.