'హెచ్‌పీవీ టీకాను జాతీయ కార్యక్రమంలో చేర్చాలి'

'హెచ్‌పీవీ టీకాను జాతీయ కార్యక్రమంలో చేర్చాలి'

VSP: మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నియంత్రణకు హెచ్‌పీవీ టీకాను జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో చేర్చాలని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ కోరారు. పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో 9–14 ఏళ్ల పోలీస్, హోంగార్డుల ఆడపిల్లలకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించారు.