శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

☞  శ్రీకాకుళం జిల్లా ఉపాధి అధికారి ఆధ్వర్యంలో రేపు జాబ్ మేళా
☞  కొత్తూరులో 50 నాటు సారా ప్యాకెట్లు స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్
☞  పలాస కాశీబుగ్గ పరిధిలోని శ్రీ సత్యసాయి బాబాను దర్శించుకున్న ఎమ్మెల్యే శిరీష
☞  ఎచ్చర్లలో డబ్బుల విషయంలో ఘర్షణ..స్నేహితుడిని కొట్టి చంపిన యువకుడు
☞  రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది: ప్రభుత్వ విప్ అశోక్ బాబు