VIDEO: సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన రైతులు
NRML: దిలావర్పూర్ మండల కేంద్రానికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మంజూరు కావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, నిర్మల్ నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీహరి రావులకు మండల నాయకులు, ప్రజలు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు.