VIDEO: మండల వ్యాప్తంగా కురిసిన వర్షం

VIDEO: మండల వ్యాప్తంగా కురిసిన వర్షం

SKLM: ఎచ్చెర్ల మండల వ్యాప్తంగా బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. వర్షం కురవడంతో ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగింది. మహాశివరాత్రి వెళ్లినప్పటి నుండి ఎండ తీవ్రత అధికమవడంతో ఈ వర్షం ఎంతో ఉపశమనం కలిగించిందని ప్రజలు తెలిపారు. అయితే మినుములు, పెసలు పండించే రైతులకు ఎంతో నష్టం చేకూరుతుందని వ్యవసాయ నిపుణులు, రైతులు అంటున్నారు.