VIDEO: మృతుల కుటుంబాలకు పరిహారం అందజేసిన మంత్రి
E.G: రాయవరం బాణాసంచా తయారీ కేంద్ర ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు మంత్రి సుభాష్, ఎమ్మెల్యేలు నల్లమిల్లి, వేగుళ్ల కలెక్టర్ మహేష్‌లు పరిహారం అందజేశారు. బిక్కవోలు మండలం కొమరిపాలెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షలు పరిహారాన్ని, బాణాసంచా తయారీ కేంద్ర యజమాని కుమారుడు రూ. 2.5లక్షలు చెక్కులను అందజేశారు.