ఎమ్మెల్యేను కలిసిన సొసైటీ అధ్యక్షులు, సర్పంచ్‌లు

ఎమ్మెల్యేను కలిసిన సొసైటీ అధ్యక్షులు, సర్పంచ్‌లు

ప్రకాశం: మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని గురువారం చినారికట్ల, రేగడపల్లి సొసైటీ అధ్యక్షులు సానికొమ్ము వెంకటేశ్వర రెడ్డి, కనకం నరసింహారావు కలిశారు. తమ నియామకాలకు సహకరించినందుకు పూలమాలలు వేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొట్లగట్టు సర్పంచ్ పెరికే సుఖదేవ్, మండల కన్వీనర్ మోరబోయిన బాబురావు యాదవ్ పాల్గొన్నారు.