VIDEO: టిప్పర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం

VIDEO: టిప్పర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం

HYD: మెహదీపట్నం పీఎస్ పరిధిలో డీసీఎంను లారీ ఢీ కొట్టిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానికులు మాట్లాడుతూ.. టిప్పర్ లారీ ఓవర్టేక్ చేస్తూ డీసీఎంను ఢీ కొట్టిందని ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు, తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించామన్నారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని, ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పారిపోయాడన్నారు.