VIDEO: 'సుపరిపాల తొలి అడుగు' కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

VIDEO: 'సుపరిపాల తొలి అడుగు' కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

ELR: కొయ్యలగూడెంలో రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించారు. ఈ సందర్భంగా 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం అందించిన పథకాలను ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వంలో పథకాలు అందక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. సంవత్సర కాలంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నామని తెలిపారు.