జిల్లాకు మొదటి కలెక్టర్‌‌గా పని చేసింది వీరే..!

జిల్లాకు మొదటి కలెక్టర్‌‌గా పని చేసింది వీరే..!

గుంటూరు జిల్లాకు మొదటి కలెక్టర్‌గా ఎవరు పని చేశారో బహుశా చాల మందికి తెలియకపోవచ్చు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత M.A.అబ్బాసి మొదటి కలెక్టర్‌గా పని చేశారు. తిరిగి 2012లో జిల్లా పునర్విభజన అనంతరం S.సురేష్ కుమార్ మొదటి కలెక్టర్‌గా పని చేశారు. అయితే స్వాతంత్య్రానికి ముందు 1794 బ్రిటిష్ కాలంలో నాథానియేల్ వెబ్ మొట్ట మొదటి కలెక్టర్‌గా నియమితులయ్యారు.