‘మోదీకీ ప్రతి ఒక్కరూ స్వాగతం పలకాలి’

కృష్ణ: గత YCP ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు మే 2న అమరావతి రాజధాని నిర్మాణ పనుల ప్రారంభానికి ప్రధాని మోదీ రానున్నారన్నారు.