'సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలి'

'సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలి'

WNP: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా నేటి నుంచి 26వ తేదీ వరకు అన్ని వసతి గృహాలు పాఠశాలలో నిర్దేశించిన ప్రత్యేక కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాలపై సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. పాఠశాలలో పరిశుభ్రత పాటించాలన్నారు.