'ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలి'
ATP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సేకరించిన 'కోటి సంతకాల' పత్రాలను మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్యకు వైసీపీ నాయకులు అందజేశారు. ఈ సంతకాల పత్రాలను గవర్నర్‌కు సమర్పించి, ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచన చేసేలా ఒత్తిడి తీసుకువస్తామని రంగయ్య హామీ ఇచ్చారు.