ఎల్లవేళలా అండగా ఉంటాం: బీటెక్ రవి

ఎల్లవేళలా అండగా ఉంటాం: బీటెక్ రవి

KDP: పులివెందుల నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జీ బీటెక్ రవి ఆదివారం చక్రాయపేట మండలంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన పట్టెం అశోక్‌ను పరామర్శించారు. అశోక్ త్వరగా కోలుకోవాలని, ప్రజా సేవల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎల్లవేళలా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.