కాంగ్రెస్, BRSపై ఎమ్మెల్యే ఆగ్రహం
NZB: కాంగ్రెస్, BRSపై నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా ఫైర్ అయ్యారు. రైతులను గాలికి వదిలేయడంలో రెండు పార్టీలు దొందూ దొందే అని విమర్శించారు. అన్నదాతలకు ఎరువులు అందించడంలో నాటి సీఎం కేసీఆర్, నేటి సీఎం రేవంత్ ఇద్దరూ విఫలమయ్యారని ఇవాళ 'X' వేదికగా ట్వీట్ చేశారు.