జూబ్లీహిల్స్ విజయంపై దేవరకద్రలో సంబరాలు
MBNR: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయాన్ని సాధించడంతో దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.