VIDEO: ప్రమాదకరంగా మారిన రహదారి
SKLM: రణస్థలంలోని జెఆర్ పురం నుంచి రామతీర్థం వెళ్లే రోడ్డు జంక్షన్ రహదారి కోతకు గురై ప్రమాద భరితంగా ఉందని వాహనదారులు, విద్యార్థులు వాపోతున్నారు. నిత్యం వాహనాలు రాకపోకలు జరుగుతుంటాయి. విద్యార్థులు ఇదే మార్గం నుంచే పాఠశాలలకు, కళాశాలకు వెళ్తుంటారు. కోతకు గురైన ప్రదేశంలో వాహనం అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.