అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దు

అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దు

BDK: జూలూరుపాడు మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. మండలంలో పలు గ్రామాల సమీపంలో పోలీసు అధికారులు శనివారం బారికేడ్లు ఏర్పాటు చేశారు. పలు గ్రామాలకు వెళ్లాలంటే రాకపోకల లను నిలిపివేశారు. అత్యవసరమైతే తప్ప బయటికి ఎవరు రావొద్దని చేపల వేటకు వెళ్లొద్దని పోలీసులు గ్రామ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.