VIDEO: 'పాత సూర్యాపేట సర్పంచ్‌గా గెలిపిస్తే నిత్యం సేవ చేస్తా'

VIDEO: 'పాత సూర్యాపేట సర్పంచ్‌గా గెలిపిస్తే నిత్యం సేవ చేస్తా'

SRPT: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, ప్రజా సేవకే అంకితమవుతానని ఆత్మకూరు ఎస్ మండలం పాత సూర్యాపేట కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి రామచంద్ర రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తమకు బీఆర్‌ఎస్‌, టీజేఎస్‌ పార్టీల మద్దతు ఉందని తెలిపారు.  అర్హులందరికీ సంక్షేమ పథకాలు, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.