ఎన్‌కౌంటర్.. 18 మంది సహా టాప్ కమాండర్ హతం!

ఎన్‌కౌంటర్.. 18 మంది సహా టాప్ కమాండర్ హతం!

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ తగిలింది. ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య 18కి చేరింది. మృతుల్లో కీలకమైన PLGA-2 కమాండర్ వెల్ల మోడియం కూడా ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన మావోల కోసం బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.