బనగానపల్లె పట్టణంలో పర్యటించిన బీసీ ఇందిరమ్మ...

బనగానపల్లె పట్టణంలో పర్యటించిన బీసీ ఇందిరమ్మ...

NDL: బనగానపల్లె పట్టణంలో ఆదివారం రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. పట్టణంలో ఆర్.బి. స్పోర్ట్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ బీసీ ఇందిరమ్మ ఘనంగా ప్రారంభించారు. ఈ అకాడమీ ద్వారా విద్యార్థులు కరాటే, యోగ ఆసనాలను నేర్చుకోవచ్చని బిసి ఇందిరమ్మ అన్నారు. క్రీడాకారులకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆమె తెలిపారు.