నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లాలో మంత్రిపదవి చర్చల జోరు.. కోమటిరెడ్డి సోదరుల్లో గుబులు
★ మునుగోడులో అక్రమణకు గురైన 7.32 ఎకరాల సాగు భూమిని విముక్తి చేసిన పోలీసులు
★ జిల్లా కేంద్రంలో ధాన్యం సేకరణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్ చంద్రశేఖర్
★ జిల్లాలో మండుతున్న ఎండలతో భారీగా పెరిగిన మట్టి కుండలకు డిమాండ్