సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ

SRD: డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ నేరగాళ్ల కొత్త మోసం అని ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. పోలీసులు వీడియో కాల్స్ ద్వారా అరెస్టులు చేయరని, ఎవరికీ OTPలు, పాస్‌వర్డ్‌లు షేర్ చేయవద్దని సూచించారు. సీనియర్ సిటిజన్లు ఇలాంటి బెదిరింపులకు భయపడకూడదని, మోసం జరిగితే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.