సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు మృతి

సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు మృతి

SKLM: నిత్యం గంగపుత్రులు తమ జీవన పోరాటం సముద్రం‌లోనే సాగుతుంది. వివరాల్లోకెళ్తే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలి మండలం గొలుగువానిపేట గ్రామానికి చెందిన రామారావు (35) బోటు బోల్తాపడడంతో మృతి చెందారు. రోజు మాదిరిగా గురువారం ఉదయం తోటి మిత్రులతో కలిసి వేట వెళ్ళిన మత్స్యకారుడు రాకాసి అలలకు తెప్ప బోల్తా పడటంతో తీవ్ర గాయాలతో మృతి చెందారు.