VIDEO: BRSపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ మంత్రి
MLG: BRSపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీక్ష దివస్ పేరుతో ప్రజలను తప్పదోవ పట్టిసున్నారన్నారు. గతంలో ఒక్క రోజు చేసిన కార్యక్రమాన్ని ఇప్పుడు 10 రోజులు ఎందకు చేసున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్లు తమ మీద నిందలు వేయడం, వ్యక్తిత్వాలను దూషించి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.