'పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధం'

TG: మంత్రి శ్రీధర్‌బాబుతో తైవాన్‌కు చెందిన సిరా నెట్‌వర్క్స్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఎల్‌సీజీసీ రెజ్‌ల్యూట్ సంస్థతో కలిసి సిరా నెట్‌వర్క్స్ రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ప్యూచర్ సిటీలో వెయ్యి ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీని అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.