సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NLG: దేవరకొండ మండలం కొండభీమనపల్లిలో "జనహిత ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ విత్ పీపుల్స్" కార్యక్రమంలో భాగంగా వివిధ కాలనీలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే బాలునాయక్ పర్యటించారు. రూ.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఆర్డీవో రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.