VIDEO: బిక్షాటనదారుల బరితెగింపు

VIDEO: బిక్షాటనదారుల బరితెగింపు

NLG: జిల్లా కేంద్రంలో బిక్షాటనదారులు బరితెగిస్తున్న తీరు స్థానికులను ఆందోళనకు గురిచేస్తుంది. కళాశాలకు వెళ్లేందుకు బస్టాండు వద్ద ఆటో కోసం నిలబడిన ఓ యువకుడిని ఓ మహిళ బిక్షాటనదారు వేధించింది. డబ్బులు లేవని యువకుడు చెప్పిన వినకుండా, అతడిని వదలకుండా బ్యాగు పట్టుకుని బలవంతం చేసింది. డబ్బులు ఇచ్చేదాకా వదిలేది లేదంటూ చుక్కలు చూపించింది.