'సామాజిక ఉద్యమకారులు జ్యోతిరావు పూలే'

'సామాజిక ఉద్యమకారులు జ్యోతిరావు పూలే'

SDPT: వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయులు, సామాజిక ఉద్యమకారులు మహాత్మ జ్యోతిరావు పూలే మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుబడిన దీనజన బాంధవుడు అని కొనియాడారు. సమ సమాజ స్థాపనలో భావితరాలకు మహాత్మ పూలే స్ఫూర్తిగా నిలిచారని కీర్తించారు.