PSL: ఆస్ట్రేలియా క్రికెటర్లకు హెచ్చరిక

PSL: ఆస్ట్రేలియా క్రికెటర్లకు హెచ్చరిక

PSLలో ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, లబుషేన్, మాక్స్‌వెల్ భాగం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ క్రికెటర్లు పాక్‌కు వెళ్లొచ్చు కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ పెషావర్‌లో మాత్రం అడుగుపెట్టొద్దంటూ హెచ్చరించింది. షెపావర్‌ను ఆస్ట్రేలియా ప్రభుత్వం నో ట్రావెల్ జోన్‌లోకి చేర్చడమే దీనికి కారణం.