APAIMS 2.0 యాప్ పై అవగాహన సమావేశం
CTR: పుంగనూరు మండల పరిధిలోని చదల్ల లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో సమావేశం నిర్వహించారు. APAIMS 2.0 యాప్ పై వ్యవసాయ AD శివకుమార్ శనివారం రైతులుకు అవగాహన కల్పించారు. ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలో కనీసం 300 మంది రైతుల నమోదును ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.