నువ్వు టెంప్ట్ అవ్వద్దు.. కేటీఆర్‌కు కేసీఆర్ హితవు

నువ్వు టెంప్ట్ అవ్వద్దు.. కేటీఆర్‌కు కేసీఆర్ హితవు

TG: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత కేసీఆర్ తనకు ఫోన్ చేసినట్లు కేటీఆర్‌ తెలిపారు. రేవంత్ ఓడిపోతున్నాడని ఆయనకు అర్థమయిందని.. అందుకే ఫ్రస్ట్రేట్ అవుతున్నాడని చెప్పారు. తనను టెంప్ట్ అవ్వద్దని చెప్పారని పేర్కొన్నారు. ఎదుగుతున్న నాయకుడు సంయమనంతో, హుందాగా మాట్లాడాలని చెప్పారని వెల్లడించారు.