ఆ శాఖలో ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఆ శాఖలో ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

CTR: చిత్తూరు సమగ్రశిక్ష శాఖ కార్యాలయంలో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని APC వెంకటరమణ కోరారు. భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల పనుల పర్యవేక్షణ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. ఈ మేరకు సైట్ ఇంజినీర్ పోస్టులు 3, డ్రాఫ్ట్ మెన్ పోస్టులు రెండింటిని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తామని దీనికి 7లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు