శ్రీ బండి ముత్యాలమ్మ ఆలయంలో చండీ హోమం

శ్రీ బండి ముత్యాలమ్మ ఆలయంలో చండీ హోమం

W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలోని శ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం ఉదయం అమావాస్య పరిష్కరించుకొని అనుకుల శ్రీనివాసరావు, శివకాశి గంగారాత్రం వారి కుమారుడు సాయి సతీష్, పెరవలి మండల జనసేన అధ్యక్షుడు పిప్పర రవి, నందిని దంపతులు ఘనంగా భక్తి శ్రద్ధలతో చండీ హోమం నిర్వహించారు. ఆగమ పండితులు అచ్యుత రామారావు శర్మ వేదమంత్రాలతో హోమాన్ని జరిపించారు.