'తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలి'
AKP: తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమన్వయంతో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని మాజీ ఎంపీ పప్పల చలపతిరావు పిలుపునిచ్చారు. ఎలమంచిలి పట్టణం కొత్తపేట జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన పీటీఎం సమావేశంలో మాజీ ఎంపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించిన మంత్రి లోకేష్‌ను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.