ముఖహాజరు రద్దు చేయాలని నిరసన

ముఖహాజరు రద్దు చేయాలని నిరసన

ASR: ఆదివాసీ ప్రాంతంలో ఉపాధి కూలీలకు ముఖ హాజరు రద్దు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం జిల్లా కార్యదర్శి బాలదేవ్ అరకులోయ మండలం శరభగుడ గ్రామంలో ఉపాధి పని ప్రదేశంలో వేతనదారులతో నిరసన తెలిపారు. రోజు కూలి రూ.600/ చెల్లించాలన్నారు. గిరిజన ప్రాంతంలో ఇంటర్నెట్ లేక ముఖహాజరు పడక వేతపదారులు నష్టపోతున్నారన్నారు.