వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రతీక్ జైన్

KMM: వర్షాకాలం సమీపిస్తున్నందున ఆదివాసి గ్రామాల్లోని గిరిజన కుటుంబాలు వైద్యశాఖ సిబ్బంది సూచిస్తున్న జాగ్రత్తలు పాటించి అనారోగ్యానికి గురికాకుండా చూసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతిక్ జైన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండాకాలంలో చెదురుమదురు వర్షాలు పడుతున్న సందర్భంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.